కర్నూలులో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం పదకొండు గంటల సమయం తర్వత ప్రజలు బయటికి రావడం లేదు. బ్యాంకులకు లావాదేవీల నిమిత్తం వెళ్తున్న వారిని సామాజిక దూరం పాటించి చేతులు శుభ్రం చేసుకున్నకే లోపలికి అనుమతి ఇస్తున్నారు. వన్ టౌన్ ఏరియాను రెడ్‌జోన్‌గా ప్రకటించిన కారణంగా.. రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ముందు జాగ్రత్తగా రసాయనాలను పిచికారీ చేశారు. పెట్రోల్ బంకులనూ నిర్ణీత సమయం తరువాత మూసివేస్తున్నారు.
కర్నూలులో ప్రశాంతంగా లాక్డౌన్ - కర్నూలులో కరోనా వార్తలు
కర్నూలులో లాక్‌డౌన్‌ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
The lockdown in Kurnool is being strictly enforceda
Last Updated : Apr 3, 2020, 4:14 PM IST