మోడల్ స్కూల్స్‌ను నిర్వీర్యం చేయవద్దని డిమాండ్ చేస్తూ నగరంలోని ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఏపీఆర్ఈఐలో పాక్షికంగా విలీయం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సును అమలు చేసి... మోడల్ స్కూల్ టీచర్స్‌ను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు.
కలెక్టరేట్ ఎదుట ఏపీఎమ్ఎస్టీఎఫ్ ధర్నా - kurnool city latest news
పేద విద్యార్థులకు బాసటగా ఉన్న మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేయవద్దని కలెక్టర్ కార్యలయం వద్ద ఏపీఎమ్ఎస్టీఎఫ్ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీటిని ఏపీఆర్ఈఐలో పాక్షికంగా విలీయం చేయడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు.
కలెక్టరేట్ వద్ద ఏపీఎమ్ఎస్టీఎఫ్ నాయకుల ధర్నా