కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో విద్యార్థులకు కరోనాపై అవగాహన కల్పించేందుకు కర్నూలులోని ఓ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వారితోనే ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించింది. కరోనా తీవ్రత, ప్రభుత్వ నిబంధనలు, వాటిపై అవగాహన కల్పించేలా విద్యార్థుల చేత వివిధ రకాల బొమ్మలు వేసి ప్రదర్శించారు. దీని వల్ల కరోనాపై అవగాహన పెరిగి కొవిడ్ వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చని యాజమాన్యం భావిస్తోంది.
CORONA : కొవిడ్‌పై అవగాహన కోసం వినూత్న ఆలోచన - painting competetion
విద్యార్థులకు కరోనాపై అవగాహన కల్పించేందుకు కర్నూలులోని ఓ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. కరోనా తీవ్రత, ప్రభుత్వ నిబంధనలు, వాటిపై అవగాహన కల్పించేలా విద్యార్థుల చేత వివిధ రకాల బొమ్మలు వేయించి ప్రదర్శించారు.

కొవిడ్‌పై అవగాహన కోసం వినూత్న ఆలోచన
కొవిడ్‌పై అవగాహన కోసం వినూత్న ఆలోచన