కర్నూలులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకలను కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు... తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారని మంత్రి బుగ్గన అన్నారు.
కర్నూలులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు - kurnool city latest news
రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు.

కలెక్టరేట్లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు