ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలులో భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి - కర్నూలులో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు తాజా వార్తలు

కర్నూలులోని శ్రీ రుక్మిణీ సమేత శ్రీ కృష్ణ దేవాలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి.

srikrishnashtami festival done by devotees in kurnool
శ్రీ రుక్మిణీ సమేత శ్రీ కృష్ణదేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు

By

Published : Aug 11, 2020, 10:52 PM IST

శ్రీకృష్ణాష్టమి వేడుకలను కర్నూలు ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని శ్రీ రుక్మిణీ సమేత శ్రీ కృష్ణ దేవాలయంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.

ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ను శ్రీ కృష్ణుని జన్మదినం రోజున తీసుకురావడం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details