కర్నూలు జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చూపిన అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. శిక్షణకు గైర్హాజరైన పీవోలు, ఏపీవోలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. 172 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ విధులకు గైర్హాజరైతే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో 172 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు - ఏపీ మున్సిపల్ ఎన్నికలు 2021
కర్నూలు జిల్లాలో 172 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చూపారని.. నోటీసుపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
ap municipal elections 2021