Rahul Gandhi Bharat Jodo Yatra: కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆదోని మండలం చాగి నుంచి ప్రారంభమైన యాత్ర... వర్షంలోనూ కొనసాగుతోంది. నారాయణపురం, ధనపురం మీదుగా ఆదోని శివారు చేరుకుంది. పట్టణంలోని కల్లూభావిలో రాహుల్ గాంధీ టీ విరామం కోసం కొద్దిసేపు ఆగారు. అనంతరం మళ్లీ యాత్ర ప్రారంభమైంది. రాత్రికి ఎమ్మిగనూరు మండలం బనవాసికి చేరుకుంటుంది. అక్కడే రాహుల్ బస చేయనున్నారు.
కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర - కర్నూలులో భారత్ జోడో యాత్ర
Rahul Gandhi Bharat Jodo Yatra: కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆదోని మండలం చాగి గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర... ఉదయం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు సాగింది.
కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర