ఉల్లి కొనుగోళ్లను ప్రారంభించాలని నినాదాలు చేస్తూ.. రైతులు, హమాలీలు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ-నామ్ పద్ధతిలో ఉల్లి కొనుగోలుకు అధికారులు ఆదేశించగా.. వ్యాపారులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కోనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో.. 20 రోజులుగా కర్నూలు మార్కెట్‌లో ఉల్లి విక్రయాలు నిలిచిపోయాయి.
కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉల్లిరైతులు - కర్నూలు కలెక్టర్ వద్ద ఉల్లిరైతుల నిరసన
ఉల్లి కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు, హమాలీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.

ఉల్లిరైతుల నిరసన