NIA search in Kurnool : కర్నూలు నగరంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం కార్యవర్గసభ్యుడు పినాకపాణి ఇంట్లో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఆయనకు కేరళకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం 3వ పట్టణ పోలీసు స్టేషన్కు రావాలని ఎన్ఐఏ అధికారులు పినాకపాణిని కోరారు.
NIA search in Kurnool : కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
NIA search in Kurnool : కర్నూలు నగరంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. విరసం కార్యవర్గసభ్యుడు పినాకపాణి ఇంట్లో సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఆయనకు కేరళకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నోటీసులు ఇచ్చారు.
కర్నూలులో విరసం నేత పినాకపాణి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
కేరళకు తానెప్పుడూ వెళ్లలేదని... అక్కడ తనకు పరిచయస్థులు ఎవ్వరూ లేరన్నారు పినాకపాణి. అలాంటిది తనపై కేరళలో రాజద్రోహం కేసు నమోదు చేయడం...ఆ కేసులో ఏ2 తన పేరు నమోదు చేయడం దారుణమని పినాకపాణి తెలిపారు. గతంలో కుడా ఎన్ఐఏ అధికారులు పినాకపాణి ఇంట్లో సోదాలు చేశారు.
ఇదీ చదవండి :Reverse Seniority: కొత్త జిల్లాలకు జూనియర్లు.. ఉద్యోగుల సర్దుబాటులో ‘రివర్స్’ సీనియారిటీ
Last Updated : Mar 5, 2022, 1:03 PM IST