కర్నూలు వ్యవసాయ మార్కెట్ యాడ్‌కు నూతన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందుకు సంబంధించిన ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మార్కెట్ అధ్యక్షుడిగా కోటి ముల్లా రోకియా బీ, ఉపాధ్యక్షులుగా కేశవరెడ్డిగారి రాఘవేంద్రరెడ్డి నియమితులయ్యారు.
కమిటీ సభ్యులుగా సాంబశివ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మెహబూబ్ భాష, ఎర్రన్న, వెంకటేశ్వరమ్మ, షేక్ రెహమత్బి, తాటిపట్టి చేన్నమ్మ, మంగమ్మ, గడ్డ జానకమ్మ, ఖలీల్ ఫిరోజ్ ఖాన్, శ్రీలత, బండి ఇబ్రహీం, రంగన్న అవకాశం దక్కించుకున్నారు.