కూరగాయల్లా మారిన చిన్నారులు! - national science day
జంక్ ఫుడ్‌ను దూరం చేసి పౌష్టికాహారమైన కూరగాయల్ని తినాలని సందేశమిస్తూ కర్నూలులో విద్యార్థులు ర్యాలీ చేశారు.
children motivates
By
Published : Feb 27, 2019, 5:12 PM IST
గ్లోబల్ స్కూలు విద్యార్థుల వేషధారణలు
రాష్ట్రకౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోనేషనల్ సైన్స్ డే ఉత్సవాలనుకర్నూలులో నిర్వహించారు. ప్రజలు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండి... తాజా కూరగాయలను తినాలని సందేశమిచ్చారు.నగరంలోని సిల్వర్ జుబ్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వివిధ రూపాల్లో ప్రదర్శన చేశారు. కూరగాయల్లా తయారై అందరినీ ఆకట్టుకున్నారు.