అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని రాష్ట్రమంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలులో అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సునయన సమావేశ మందిరంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ట్రై సైకిళ్ళు, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలను ఆయన పంపిణీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు మరిన్ని సేవలు చేస్తామని మంత్రి వివరించారు.
'అన్ని వర్గాల ప్రజలకు తోడుగా వైకాపా ప్రభుత్వం' - Kurnool news
విభిన్న ప్రతిభావంతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జయరాం పేర్కొన్నారు. కర్నూలులో ప్రత్యేక అవసరాల బాలలకు 3 చక్రాల సైకిళ్లు, చక్రాల కుర్చీలు పంపిణీ చేశారు.
'అన్ని వర్గాల ప్రజలకు తోడుగా వైకాపా ప్రభుత్వం'