Train Accident at Kurnool: మంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలుకు ప్రమాదం తప్పింది. ప్రయాణికుల బోగీల నుంచి ఇంజిన్ ఊడిపోయింది. అలా.. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఇంజిన్ ఆగిపోయింది.
Train Accident at Kurnool: రైలు ప్రయాణిస్తుండగా.. ఊడిపోయిన ఇంజిన్..! - కర్నూలు జిల్లాలో రైలు ప్రమాదం
19:24 January 02
కర్నూలు: మంగళూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలుకు తప్పిన ప్రమాదం
ఈ ఘటన కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి అయ్యప్పస్వామి గుడి వద్ద జరిగింది. అయితే.. అదష్టవశాత్తు ఆ సమయంలో వేరే రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో.. రైలులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. రంగంలోకి దిగారు. ఇందుకు గల కారణాలపై విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:
LIVE VIDEO: దారుణం.. అందరూ చూస్తుండగా రైలు కిందపడిపోయాడు!
సముద్రంలో స్నానానికి దిగి నలుగురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం!