పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ లారీ యజమానులు కర్నూలు జాతీయ రహదారిపై దిగ్భంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల ట్యాక్స్‌ను రద్దు చేయాలని కోరారు. దీంతో బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారి వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు టోల్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జాతీయ రహదారిపై లారీ యజమానుల ఆందోళన - కర్నూలు తాజా వార్తలు
డీజిల్ ధరలను తగ్గించాలంటూ కర్నూలు జాతీయ రహదారిపై లారీ యజమానులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆరునెలల పాటు టోల్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
![కర్నూలు జాతీయ రహదారిపై లారీ యజమానుల ఆందోళన lorry owners protest at kurnool national highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7816549-438-7816549-1593430393122.jpg)
జాతీయ రహదారిపై లారీ యజమానులు ధర్నా