కరోనా నేపథ్యంలో... కర్నూలు నగరంలో రాకపోకలు నిలిచిపోయాయి. కరోనా అనుమానిత లక్షణాలున్న ప్రకాష్ నగర్, వెంకటరమణ కాలనీ, కర్నూలు పాతనగరాల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిపై అప్రమత్తమైన వైద్య సిబ్బంది.. ఆయా ప్రాంతాల్లో కరోనా అనుమానితులపై ఆరా తీస్తున్నారు.
కర్నూలులో పటిష్టంగా లాక్డౌన్ - lock down situation in kurnool
కర్నూలులో లాక్ డౌన్ ను పోలీసులు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. ఫలితంగా.. రహదారులపై జన సంచారం దాదాపుగా తగ్గిపోయింది.
కర్నూలులో పటిష్టంగా లాక్డౌన్..!