కర్నూలులో వామపక్ష పార్టీల నాయకులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తోందని విమర్శించారు. రాజ్యాంగ బద్ధ సంస్థల స్వతంత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందన్నారు.
'రాజ్యాంగ బద్ధ సంస్థల స్వతంత్రతను కాపాడుకోవాలి' - kurnool latest news
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తోందంటూ వామపక్ష పార్టీల నాయకులు కర్నూలులో నిరసన తెలిపారు.
వామపక్ష పార్టీల నాయకులు నిరసన