ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా కార్యాలయం ఎదుట న్యాయవాదుల ఆందోళన - lawyers protest in kurnool city

​​​​​​​కర్నూలులోని తెదేపా కార్యాలయం ఎదుట జిల్లా కోర్టు న్యాయవాదులు ఆందోళన చేశారు. ర్యాలీగా వచ్చి తెదేపా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానుల బిల్లును తెదేపా ఎమ్మెల్సీలు వ్యతిరేకించడంపై నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను చింపివేశారు. పార్టీ నేతల దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణా​కు తరలించారు.

lawyers protest in kurnool city
తెదేపా కార్యాలయం ఎదుట న్యాయవాదుల ఆందోళన

By

Published : Jan 23, 2020, 5:08 PM IST

తెదేపా కార్యాలయం ఎదుట న్యాయవాదుల ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details