శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలు నగరంలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. కర్నూలులో రాజధాని లేదా హైకోర్టు ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని... లేనిపక్షంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చెపడతామని హెచ్చరించారు.
'కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి' - హైకోర్టు
కర్నూలు నగరంలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని... లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని ఆ జిల్లా న్యాయవాదులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ధర్నా