కర్నూలు మెడికల్ కళాశాలకు ఐదు సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించడం సంతోషంగా ఉందని ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ అన్నారు. నెఫ్రాజలజీ, యూరాలజీ, పీడియాట్రిక్స్ సర్జరీ, ప్లాస్టక్ సర్జరీ, న్యూరో సర్జరీ విభాగాల్లో స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించిందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశమొచ్చిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడతాయన్నారు.
'ఐదు సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించడం సంతోషం' - కర్నూలు తాజా వార్తలు
ఐదు సూపర్ స్పెషాలిటీ కోర్సులను కర్నూలు మెడికల్ కళాశాలలో చదివేందుకు అవకాశం లభించింది. ఈ విషయంపై కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు వైద్యకళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్రెడ్డిలు పాల్గొన్నారు.
!['ఐదు సూపర్ స్పెషాలిటీ కోర్సులకు అనుమతి లభించడం సంతోషం' kurnool mp praises for getting five super specality courses alloted to medical college](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8492672-866-8492672-1597931419476.jpg)
కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్