స్వచ్ఛత దిశగా కర్నూలు అడుగులు వేస్తోందని మేయర్ బీవై. రామయ్య అన్నారు. రోడ్లపై చెత్త వేయకూడదని, ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి 17వ వార్డులో ర్యాలీ చేపట్టారు. గతంలో చెత్త కుండీలు ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం రంగురంగుల ముగ్గులు కనబడుతున్నాయని కమిషనర్ బాలాజీ అన్నారు.
స్వచ్ఛత వైపు కర్నూలు పయనం: మేయర్ - కర్నూల్లో పర్యావరణ అవగాహాన ర్యాలీ
కర్నూలు నగరం స్వచ్ఛత వైపు పయనిస్తోందని మేయర్ బీవై రామయ్య అన్నారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని ర్యాలీ నిర్వహిస్తూ.. అవగాహన కల్పించారు.
స్వచ్ఛత వైపు కర్నూలు పయనం..