ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్తశోభ సంతరించుకున్న కొండారెడ్డి బురుజు - జెండా రంగుల్లో వెలిగిపోతున్న కర్నూలు కొండారెడ్డి బురుజు

కర్నూలు నగరం కొత్త శోభను సంతరించుకుంది. తుంగభద్ర పుష్కరాల సందర్భంగా.. కొండారెడ్డి బురుజు జాతీయ రంగులతో కూడిన విద్యుత్​ దీపాలతో వెలుగులీనుతోంది. జిల్లా పరిషత్​, నగరపాలక సంస్థ కార్యాలయాలూ దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి.

kondareddy buruju
విద్యుత్ కాంతుల్లో కొండారెడ్డి బురుజు

By

Published : Nov 22, 2020, 11:05 PM IST

తుంగభద్ర పుష్కరాల సందర్భంగా.. కర్నూలులోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు, కొండారెడ్డి బురుజు కొత్త శోభ సంతరించుకున్నాయి. బురుజుకు జాతీయ జెండా రంగులతో కూడిన లైటింగ్ ఏర్పాటు చెయ్యడం నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. జిల్లా పరిషత్, నగరపాలక సంస్థ కార్యాలయాలను విద్యుత్​ దీపాలతో అలంకరించారు.

విద్యుత్ కాంతుల్లో కొండారెడ్డి బురుజు

ABOUT THE AUTHOR

...view details