krishna board chairman: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆనకట్టను కృష్ణాబోర్డు ఛైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ దంపతులు ఆదివారం సందర్శించారు. ఆనకట్ట క్రస్ట్‌గేట్లు, గ్యాలరీలను పరిశీలించారు. ప్రతాప్ సింగ్ దంపతులకు డీఈ సేనానం పలు విషయాలను వివరించారు.
Krishna Board Chairman: శ్రీశైలం ఆనకట్టను సందర్శించిన కృష్ణాబోర్డు ఛైర్మన్ దంపతులు - కృష్ణాబోర్డు ఛైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్
krishna board chairman: శ్రీశైలం ఆనకట్టను కృష్ణాబోర్డు ఛైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ దంపతులు ఆదివారం సందర్శించారు. ఆనకట్ట క్రస్ట్‌గేట్లు, గ్యాలరీలను పరిశీలించారు.
శ్రీశైలం ఆనకట్టను సందర్శించిన కృష్ణాబోర్డు ఛైర్మన్ దంపతులు
TAGGED:
krishna board chairman