ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 25, 2021, 9:56 PM IST

ETV Bharat / city

srisailam: శ్రీశైలంలో నవంబర్‌ 5 నుంచి కార్తిక మాసోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో నవంబర్‌ 5 నుంచి డిసెంబర్‌ 4 వరకు కార్తిక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీశైలం ఈవో ఎస్‌. లవన్న తెలిపారు. ఈ మేరకు కార్తిక మాసంలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ మాసంలో స్వామివారి స్పర్శ దర్శనంతో పాటు రూ.5 వేల గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ నిర్వాహకులకు భక్తులు సహకరించాలని కోరారు.

Kartika Mahotsavam celebrations
శ్రీశైల మహాక్షేత్రంలో నవంబర్‌ 5 నుంచి కార్తిక మాసోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details