కర్నూలు నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార కోలాహలం మొదలైంది. రాజకీయ పార్టీలు పోటాపోటీ ప్రచారం చేపట్టాయి. నరసింహారెడ్డినగర్లో తెదేపా అభ్యర్థి సంజీవలక్ష్మీతో కలిసి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందిరానగర్లో సీపీఎం పార్టీ అభ్యర్థి నిర్మలమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. ఎర్రబురుజు ప్రాంతంలో భాజపా నాయకులు ఓట్లు అభ్యర్థించారు.
కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం - కర్నూలు తాజా వార్తలు
కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. పలు పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. పోటాపోటీగా ఓట్లు అభ్యర్థిస్తున్నాయి.
కర్నూలులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం