కర్నూలులో కూరగాయల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమెదు అవుతున్నందున నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 32 రైతు బజార్లను ముసివేసి.... నగరానికి 5 కిలోమీటర్ల దురంలో ఉన్న పెద్దపాడు వద్ద అధికారులు కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలో కూరగాయలు అందుబాటులో లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల్లో కూరగాయలు తెచ్చి వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో మాదిరి ఎక్కువ సంఖ్యలో మార్కెట్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వణికిస్తున్న కరోనా.. కూరగాయల కోసం ప్రజల ఇక్కట్లు - latest corona news in karnool
కర్నూలు నగరంలో కూరగాయల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కరోనా కేసులు ఎక్కవవుతున్నందున.. నగరానికి దూరంగా కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశారు. నగరంలో కూరగాయలు అందుబాటులో లేక ప్రజలు సమస్యలెదుర్కొంటున్నారు.
కర్నూలులో కూరగాయల సమస్యలు