ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Murder: నంద్యాలలో హోంగార్డు శేఖర్‌ దారుణహత్య - నంద్యాలలో దారుణ హత్య

Homeguard murder
నంద్యాలలో హోంగార్డు శేఖర్‌ దారుణహత్య

By

Published : Apr 11, 2022, 7:17 AM IST

Updated : Apr 11, 2022, 8:13 AM IST

07:13 April 11

శేఖర్​పై నలుగురు దాడి

Homeguard murder: నంద్యాలలో హోంగార్డు దారుణ హత్యకు గురయ్యాడు. శేఖర్‌ అనే హోంగార్డుపై నలుగురు యువకులు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక కేంద్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో శేఖర్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు యువకులు కార్యాలయంలోకి వెళ్లారు. అనుమతి లేకుండా ఎందుకు వచ్చారని శేఖర్​ వారించడంతో అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో హోంగార్డు తలకు గేటు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: అసంతృప్తికి కారణమయ్యారు.. అసమ్మతిగా మిగిలిపోయారు

Last Updated : Apr 11, 2022, 8:13 AM IST

ABOUT THE AUTHOR

...view details