కర్నూలు జిల్లాలో ప్లాస్మా దానం చేసి ఓ హోంగార్డు ఆదర్శంగా నిలిచాడు. కర్నూలు మూడోవ పట్టణ పోలీసు స్టేషన్ లో హోం గార్డు గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ కు కరోనా నుంచి వచ్చి పూర్తిగా కొలుకున్నాడు.
ఓ బాధితుడికి ఫ్లాస్మా అవసరం కావటంతో ఆనంద్... తన ప్లాస్మాను దానం చేశారు. ఆపదలో ఉన్న ఆదుకునేందుకు ముందుకొచ్చిన హోంగార్డు ఆనంద్‌ను పోలీసు అధికారులు అభినందించారు.