కర్నూలులో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతోంది. నగరంలోని వినాయక ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో దేవాలయాలు, అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రజలు తరలివచ్చారు. చిన్న విగ్రహాలు కావడం వల్ల భక్తులు... వారి చేతులు మీదుగా గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి వదులుతున్నారు.
కర్నూలులో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం - kurnool ganesh immersion latest news
కర్నూలులో వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. నగరంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను భక్తులు వినాయక ఘాట్ వద్దకు వచ్చి నదిలోకి వదులుతున్నారు.
నగరంలో ఘనంగా వినాయక నిమజ్జనం వేడుకలు