Srisailam: శ్రీశైలంలో నేటినుంచి ఈనెల 30 వరకు భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. స్పర్శ దర్శనానికి 5 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. టికెట్ ధర రూ.500 నుంచి ఉచిత దర్శనం భక్తులకూ స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు ఈవో వెల్లడించారు. యథావిధిగా ఆర్జిత కుంకుమార్చనలు, కల్యాణాలు జరుగుతాయని స్పష్టం చేశారు.
శ్రీశైలంలో నేటినుంచి.. స్వామివారి స్పర్శ దర్శనం - శ్రీశైలంలో నేటినుంచి భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం
Srisailam: శ్రీశైలంలో నేటినుంచి ఈనెల 30 వరకు భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం అవకాశం కల్పించనున్నారు. స్పర్శ దర్శనానికి 5 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందన్నారు ఆలయ ఈవో లవన్న.
శ్రీశైలంలో నేటినుంచి భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం