చదువుతోనే ఉన్నత స్థానాలకు చేరుకుంటామని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నోట్ పుస్తకాలను అందించారు. ప్రభుత్వ విద్యా సంస్థలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంపీ తెలిపారు. కళాశాల సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, డాక్టర్ సుధాకర్, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ కశాశాలలో ఉచితంగా పుస్తకాల పంపిణీ - free books distribution
కర్నూలు ప్రభుత్వ జూనియర్ కళాశాలతో విద్యార్థులకు శాంతి ఆశ్రమం ట్రస్ట్ వారు ఉచితంగా నోట్ పుస్తకాలను అందించారు.
ప్రభుత్వ కశాశాలలో ఉచితంగా పుస్తకాల పంపిణీ