కరోనా బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియల కోసం ఉచితంగా అంబులెన్స్‌ను ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వద్ద కొంతమంది అంబులెన్స్ నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో... ఈ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు - kurnool district latest news
కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియల కోసం ఎమ్యెల్యే హాఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఉచితంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు