కర్నూలు నగరానికి తాగు నీరు ఇవ్వాలని మాజీ మేయర్ బంగి ఆనంతయ్య కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కర్నూలు నగరానికి ఎప్పుడూ నీటి సమస్య రాలేదని... అధికారులు, నాయకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రస్తుతం నీటి సమస్య వచ్చిందన్నారు. బుధువార పేటకు 4 రోజులుగా నీరు రాలేదని మహిళలు ఖాళీ బిందెలతో వచ్చారు. ప్రభుత్వం త్వరగా స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరారు.
'అయ్యా...! నగరానికి తాగు నీరు అందించండి సారూ' - bangi ananthayya
కర్నూలు నగరానికి తాగు నీరు సత్వరమే అందించాలని మాజీ మేయర్ బంగి బంగి అనంతయ్య డిమాండ్ చేశారు. ఖాళీ బిందెలు నెత్తి మీద పెట్టుకుని వచ్చి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
'అయ్యా...! నగరానికి తాగు నీరు అందించండి సారూ'