కర్నూలు కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. జనావాసం లేని కారణంగా ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు.. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షాక్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగాయని స్థానికులు అంటున్నారు.
విద్యుత్ స్తంభానికి మంటలు.. తప్పిన ప్రమాదం - కర్నూలులో కరెంట్ పోల్కు అగ్ని ప్రమాదం
కర్నూలు కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది స్పందించి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
![విద్యుత్ స్తంభానికి మంటలు.. తప్పిన ప్రమాదం fire to cuurrent pole at karnool collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9860640-306-9860640-1607830059370.jpg)
కలెక్టర్ కార్యాలయం పక్కన విద్యుత్ స్థంభానికి మంటలు