ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్నూలు కలెక్టరేట్​ ఎదుట రైతుల ఆందోళన.. ఎందుకంటే..? - కర్నూలు జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్​

Farmers protest at Kurnool Collectorate : ఓర్వకల్లు తహశీల్దార్.. తమకు అన్యాయం చేస్తున్నారని కర్నూలు కలెక్టరేట్​ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తమ సాగుభూమిని తగ్గించారని ఆరోపించారు. కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Farmers protest at Kurnool Collectorate
కర్నూలు కలెక్టరేట్​ ఎదుట రైతుల ఆందోళన

By

Published : Mar 28, 2022, 5:33 PM IST

Farmers protest at Kurnool Collectorate: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల తహసీల్దార్ తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ.. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ధర్నా చేశారు. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న తమ పొలాన్ని తగ్గించారని బాధిత రైతులు ఆరోపించారు. 96 సెంట్ల భూమిని తమకు తెలియకుండానే ఆన్లైన్ చేశారన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తమ పొలాన్ని తిరిగి తమ పేరు మీదకు మార్పించాలని కోరారు.

కర్నూలు కలెక్టరేట్​ ఎదుట రైతుల ఆందోళన
ఇదీ చదవండి:BJP Protest: ధాన్యానికి తక్షణమే గిట్టుబాటు ధర కల్పించాలి: భాజపా

ABOUT THE AUTHOR

...view details