ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి' - కర్నూలు నేటి వార్తలు

కర్నూలు కలెక్టరేట్ వద్ద రైతుసంఘం నేతలు ఆందోళన చేశారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.

farmers committee protest at kurnool collectorate
కర్నూలు కలెక్టరేట్ వద్ద రైతుసంఘం నేతలు ఆందోళన

By

Published : Oct 22, 2020, 7:51 PM IST

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సంఘం నాయకులు ధర్నా చేశారు. నష్టపోయిన రైతులకు... ఎకరానికి రూ.25 వేలు చొప్పున నష్ట పరిహరం ఇవ్వాలని కోరారు. జిల్లాలో తొమ్మిది లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details