కర్నూలులో ప్రజలు మాస్కులు ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తామని ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. తమ ఉద్దేశం ఫైన్ విధించడం కాదని.. మాస్కులు ధరించేలా అవగాహన కల్పించడమే అని స్పష్టం చేశారు. జనాలు ఒకే చోట గుమిగూడి ఉండకూడదని తెలిపారు. మళ్లీ లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. పటిష్ఠంగా అమలు చేస్తామంటున్న ఎస్పీ ఫక్కీరప్పతో మా ప్రతినిధి ముఖాముఖి.
'మా ఉద్దేశం ఫైన్ వేయటం కాదు.. మాస్కులు ధరించేలా చేయటం' - today face to face with SP Fakkirappa latest update
మాస్కులు ధరించకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తామని ఎస్పీ ఫక్కీరప్ప కర్నూలు ప్రజలను హెచ్చరించారు. రెండో దశ కొవిడ్ విజృంభించకుండా తీసుకుంటున్న చర్యలను.. ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
కర్నూలు ఎస్పీ ఫక్కీరప్పతో ముఖాముఖి