ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DRESS CODE AT SRISAILAM: మల్లన్న స్పర్శ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ: ఈవో - మల్లన్న స్పర్శ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

DRESS CODE AT SRISAILAM TEMPLE: శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. స్పర్శ దర్శనానికి సంబంధించి పూర్తి వివరాలు తెలిపారు.

DRESS CODE AT SRISAILAM TEMPLE
DRESS CODE AT SRISAILAM TEMPLE

By

Published : Jan 6, 2022, 10:44 PM IST

DRESS CODE AT SRISAILAM TEMPLE: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందని ఈవో లవన్న స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details