ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dial Your EO event in Srisailam: శ్రీశైలంలో రేపటినుంచి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం - శ్రీశైలంలో రేపటినుంచి డయల్‌ యువర్‌ ఈవో

Dial Your EO event in Srisailam: శ్రీశైలంలో రేపటినుంచి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఉంటుందని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న వెల్లడించారు.

శ్రీశైలం
శ్రీశైలం

By

Published : Dec 21, 2021, 2:16 PM IST

Dial Your EO event in Srisailam: శ్రీశైలంలో రేపటినుంచి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ఉంటుందని శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న వెల్లడించారు.

ప్రతి బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్​ యువర్ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తుల సూచనలు 08524-287111 కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. భక్తుల సలహాలు స్వీకరించి వెంటనే పరిష్కరిస్తామని ఈవో లవన్న తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details