లాక్డౌన్ వల్ల క్షౌర దుకాణాలన్నీ మూతబడ్డాయి. తన మామయ్య కోసం కర్నూలు జిల్లా ఆదోని వైపీఆర్ కాలనీకి చెందిన జయమ్మ కత్తెర చేతపట్టింది. తన మామ రామయ్యకి స్వయంగా క్షవరం చేసింది. దుకాణాలన్నీ మూసివేయటంతో తప్పని పరిస్థితిలో తానే క్షవరం చేయాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు.
లాక్డౌన్ కష్టాలు..మామకు క్షవరం చేసిన కోడలు - మామకు హైయిర్ కట్ చేసిన కోడలు
లాక్డౌన్ ప్రభావం మగవాళ్ల క్షవరంపై పడింది. కర్నూలు జిల్లా ఆదోని వైపీఆర్ కాలనీలో జయమ్మ అనే మహిళ తన మామయ్యకు క్షవరం చేసింది.
మామకు హైయిర్ కట్ చేసిన కోడలు