రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రూ. 5వేలను ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ నగరంలోని అశోక్ నగర్లో ఉన్న పేదలకు సీపీఎం నాయకులు నిత్యావసర సరుకులను అందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయలను అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వారు తెలియజేశారు.
సీపీఎం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ - kurnool cpm latest news
కర్నూలు నగరంలోని అశోక్‌నగర్‌లో ఉన్న పేదలకు సీపీఎం నాయకులు నిత్యావసర వస్తువులు అందించారు. ప్రభుత్వం స్పందించి పేదవారికి రూ. 5 వేల సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో సీపీఎం నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ