కరోనా నుంచి కర్నూలును కాపాడాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్ఏ.గఫూర్ కోరారు. నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నూల్లో రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఉన్న ప్రతీఒక్కరికి కరోనా పరీక్షలు చేయించాలన్నారు. ఏరోజు నమూనాలు తీసుకున్నారో అదేరోజే ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్జోన్లలో ఉన్న వారికి కేరళ రాష్ట్రం తరహాలో నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
'కరోనా నుంచి కర్నూలును కాపాడండి' - cpm leader gafoor latest meeting news in kurnool
కర్నూలును కరోనా నుంచి కాపాడాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్ఏ.గఫూర్ ప్రభుత్వాన్ని కోరారు. కర్నూల్లో రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఉన్న ప్రతిఒక్కరికి కరోనా పరీక్షలు చేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
!['కరోనా నుంచి కర్నూలును కాపాడండి' సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్ఏ గఫూర్ సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6948399-306-6948399-1587898111333.jpg)
సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎమ్ఏ గఫూర్ సమావేశం