ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వరద బాధితులకు నేటికీ అందని పరిహారం.. - సీపీఐ రామకృష్ణ - CPI Rama krishna on Government

CPI Rama krishna on Government : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతేడాది వరదల కారణంగా నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

CPI Rama krishna on Government
CPI Rama krishna on Government

By

Published : May 13, 2022, 5:22 PM IST

CPI Rama krishna on Government : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గత నవంబర్‌లో వరదల ధాటికి ఫించా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయి పంట నష్టం, ప్రాణ నష్టం జరిగితే...ఇప్పటి వరకు బాధితులకు పరిహారం అందలేదని ఆరోపించారు. ఈ విషయంపై ఈనెల 15వ తేదీన పది వామపక్ష పార్టీలతో కలిసి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.

నేటికీ అందని గతేడాది వరద బాధితుల పరిహారం -సిపిఐ రామకృష్ణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details