కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. శనివారం కొత్తగా జిల్లాలో 319 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 53,754 మందికి కరోనా సోకగా... 49,858 మంది కోలుకున్నారు. 3,456 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో శనివారం ముగ్గురు చనిపోగా.. ఇప్పటి వరకు 440 మంది మృతి చెందారు.
24 గంటలు.. 319 కేసులు.. 3 మరణాలు - corona effect on kurnool district
కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం తాజాగా 319 మందికి వైరస్ సోకింది. ముగ్గురు మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 53,754కు చేరగా... మృతుల సంఖ్య 440కి చేరింది.
![24 గంటలు.. 319 కేసులు.. 3 మరణాలు Covid-19 Effect on Kurnool District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8862542-400-8862542-1600528810663.jpg)
24 గంటలు.. 319 కేసులు.. 3 మరణాలు