ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ సీఎం కాదని... ఆయనకు సమీక్షలు చేసే అధికారం ఉంటుందని తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న సీఎంకు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉంటుందని స్పష్టం ఉద్ఘాటించారు. సీఎస్ సుబ్రమణ్యంపై కేసులు ఉన్నాయని... జగన్ కేసుల్లో ముద్దాయలకు సీఎస్‌గా ఏ విధంగా బాధ్యతలు అప్పగిస్తారని ఆరోపణ చేశారు. రాష్ట్ర ప్రజలు మరోసారి చంద్రబాబుకు అధికారం ఇవ్వబోతున్నరాని ధీమా వ్యక్తం చేశారు.
సీఎంకు సమీక్షలు చేసే అధికారం ఉంది- సోమిశెట్టి వెంకటేశ్వర్లు - kurnool tdp president
ముఖ్యమంత్రికి సమీక్షలు చేసే అధికారం ఉందని... ప్రజలు ఎన్నుకున్న సీఎంకు రాష్ట్రాన్ని పాలించే హక్కు ఉంటుందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

సీఎంకు సమీక్షలు చేసే అధికారం ఉంది- సోమిశెట్టి వెంకటేశ్వ
సీఎంకు సమీక్షలు చేసే అధికారం ఉంది- సోమిశెట్టి వెంకటేశ్వర్లు
ఇదీ చదవండీ :