కరోనా సమయంలో సేవలు అందించిన వ్యక్తులకు.. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ కర్నూలులో సన్మానం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా.. యువభారత్ సేవా సమితి నిర్వహించిన మోగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్వాహకులు చేస్తున్న సేవలు గొప్పగా ఉన్నాయని అభినందించారు.
రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ - కర్నూలులో ముఖ్యఅతిథిగా మెగా రక్తదాన శిబిరానికి హాజరైన లక్ష్మీ నారాయణ
కర్నూలులో యువభారత్ సేవా సమితి చేపట్టిన మెగా రక్తదాన శిబిరానికి.. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. కరోనా సమయంలో సేవలు అందించిన పలువురిని ఆయన సత్కరించారు.

కర్నూలులో రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ