క్యాన్సర్ నొప్పి... పాలియేటివ్ కేర్ విభాగాన్ని కర్నూలు సర్వజన వైద్యశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. త్వరలో పట్టణానికి క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ రానుందని కలెక్టర్ తెలిపారు. ఇందు కోసం ఇప్పటికే 125 కోట్లు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. చివరి దశలో కేన్సర్ వ్యాధిని అనుభవిస్తున్న వారికి ఉన్నత స్థాయిలో చికిత్స అందించడమే ధ్యేయంగా పాలియేటివ్ కేర్ విభాగాన్ని ప్రారంభించామన్నారు.
సర్వజన వైద్యశాలలో 'క్యాన్సర్ నొప్పి- పాలియేటివ్ కేర్ విభాగం' - క్యాన్సర్
కర్నూలు సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ నొప్పి... పాలియేటివ్ విభాగం ప్రారంభమైంది. క్యాన్సర్ చివరి దశలో ఉన్న రోగులకు మెరుగైన వైద్యమే లక్ష్యంగా దీనిని ప్రారంభించినట్లు వైద్యులు తెలిపారు.

సర్వజన వైద్యశాలలో 'క్యాన్సర్ నొప్పి- పాలియేటివ్ కేర్ విభాగం'
సర్వజన వైద్యశాలలో 'క్యాన్సర్ నొప్పి- పాలియేటివ్ కేర్ విభాగం'
ఇవీ చూడండి-బంధంలో, బాధ్యతలోనూ అన్నీతానైన బాబయ్య