కర్నూలు జిల్లా ఆదోనిలో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.
Accident : ఆటో, ద్విచక్రవాహనం ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు - కర్నూలులో ఆటో, బైక్ యాక్సిడెంట్
కర్నూలు జిల్లా ఆదోనిలో ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.
ఆటో, ద్విచక్రవాహనం ఢీ... ముగ్గురికి తీవ్ర గాయాలు...
ఆ వివరాలు..
కర్నూలు పట్టణ శివరు ఎమ్మిగనూరు బైపాస్ రహదారిలో ముగ్గరు యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అటువైపుగానే వస్తున్న ఆటో వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో మహమ్మద్, వలి, గౌస్ ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరని చికిత్స కోసం ఆదోని ఆస్పత్రికు తరలించారు. వలి పరిస్థితి విషమంగా మారడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి : Accident: ఆళ్లగడ్డలో ప్రమాదం.. ముగ్గురు మృతి