కర్నూలు జిల్లాలోని నంద్యాల విజయ డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. తనను కులం పేరుతో దూషించినట్లు మాజీ ఛైర్మన్ డ్రైవర్ ఏసన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.
నంద్యాల విజయ డెయిరీ ఛైర్మన్‌పై అట్రాసిటీ కేసు - నంద్యాల విజయ డెయిరీ ఛైర్మన్ ఎస్‌వీ జగన్‌మోహన్‌రెడ్డి
నంద్యాల విజయ డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. కులం పేరుతో దూషించినట్లు మాజీ ఛైర్మన్ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు.

నంద్యాల విజయ డెయిరీ ఛైర్మన్ పై అట్రాసిటీ కేసు