ప్రచార జోరు పెంచిన పవన్- నేడు 4 చోట్ల సభలు - election campaign
ఎన్నికల ప్రచార పర్వానికి రెండు వారాల సమయం కూడా లేనందున జనసేనాని పవన్ వేగం పెంచారు. రోజుకు 3కు పైగా సభలకు హాజరవుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. నేడు కర్నూలు జిల్లాలో నాలుగు సభల్లో ప్రసంగించనున్నారు.

జనసేనాని పవన్