Ahobilam Brahmotsavalu : కర్నూలు జిల్లా అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ప్రధానార్చకులు కిదాంబి వేణుగోపాల్ ఆధ్వర్యంలో.. పుట్ట బంగారం మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్వక్సేనుడి పూజలు చేసి స్వామి వారిని మాడవీధుల్లో ఊరేగించారు. పన్నెండు రోజులపాటు ఎగువ అహోబిలంలో వెలసిన జ్వాల నారసింహమూర్తి వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అహోబిల నారసింహునికి బ్రహ్మోత్సవాలు.. ఘనంగా అంకురార్పణ - అహోబిల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Ahobilam Brahmotsavalu : కర్నూలు జిల్లా అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.
![అహోబిల నారసింహునికి బ్రహ్మోత్సవాలు.. ఘనంగా అంకురార్పణ Ahobilam Brahmotsavalu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14679491-544-14679491-1646808654498.jpg)
అహోబిల నారసింహునికి బ్రహ్మోత్సవాలు...ఘనంగా అంకురార్పణ...